IYR Krishnarao on CM Jagan Rule : జగన్ పరిపాలన కుంటుపడటానికి కారాణాలివే అంటున్న ఐవైఆర్.! | ABP Desam
2022-06-11
2
AP లో మూడేళ్ల YCP పాలన చూస్తే ఘోరంగా ఉందన్నారు IYR KrishnaRao. పాలన అస్తవ్యస్తం కాగా అసలు ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉందంటున్నారు ఐవైఆర్.